Gnomic (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: నీతిగ్రంథములు చెప్పే. Bhartrihari is a * poetభర్తృహరి నీతి శ్లోకములు చెప్పే కవి.
Recently Updated
Geology (n) : తెలుగు అర్థం/అర్ధాలు: మృత్పాషాణాదిశోధక శాస్త్రము, మన్నురాయిమొదలైన వాటిని పరిశోధించే శాస్త్రము,తెలిసినవాడు.
Glazed (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: అద్దాలువేసిన. మెరుగువేసిన. the leaves of thelime-tree are * or bright నిమ్మాకులు మెరుస్తవి. a *windowఅద్దాలకిటికి. a * jug మెరుగు వేసిన జాడి. * eyes తెల్లపారినకండ్లు,నెత్తురు చచ్చిన కండ్లు.
Gainsaying (n) : తెలుగు అర్థం/అర్ధాలు: అడ్డముచెప్పడము, కూడదనడము,యెదురాడడము, వితండవాదము. without * నిరాక్షేపముగా.
Grant (n) : తెలుగు అర్థం/అర్ధాలు: దానము, ప్రదానము. a written * సన్నదు, దానశాసనము. he made me a * the land ఆ భూమిని నాకు దానము చేసినాడు.
Ginjall ( n.) : తెలుగు అర్థం/అర్ధాలు: (Indian for a swivel) శతఘ్నియనే వొకవిధమైనచిన్నఫిరంగి, గండుకోవి
Guilty (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: దోషముగల, నేరముగల, నేరస్థుడైన, అపరాధియైన. a * creatureపాపజంతువు. he pleaded * నేరమును వొప్పుకొన్నాడు. he pleaded not *యెరగనన్నాడు, తన మీద తప్పులేదన్నాడు. he was found * వాడిమీదనేనేరము రుజువైనది. they jury said * the jury said not *నేరస్థుడు, నేరస్థుడు కాడు, అని జూరీలు చెప్పినారు.he was * of murder వాడు హత్యదోషగ్రస్తుడై వుండెను. he was *of an indiscretion పిచ్చిపని చేసినాడు. here the author is * ofan oversight యిక్కడ కవికి వరాకుపడ్డాడన్న దోషము ప్రాప్తమౌతున్నది.
Guardianship (n) : తెలుగు అర్థం/అర్ధాలు: పోషణము, రక్షణము, సంరక్షకత్వము, సంరక్షణ,కర్తృత్వము.
Gubernatorial (adj.) : తెలుగు అర్థం/అర్ధాలు: గవర్నరుకు సంబంధించిన, రాజ ప్రతినిధికి సంబంధించిన, రాజ్యాంగ విధులు నిర్వ ర్తించే పదవులకు సంబంధించిన
Gun (n) : తెలుగు అర్థం/అర్ధాలు: తుపాకిమందు గట్టించికాల్చేసాధనము. fowling piece of musket తుపాకి. great * ఫిరంగిAn. Airgun గాలి తుపాకి. a pop * విసిరికొట్టిన, పఠీలుమని ధ్వనించేటట్టుపిల్లకాయలు అట్లాటకు వొక విధముగా మడిచిన కాగితము. it is onlya pop * affair యిది వట్టి బూటకము, యిది వట్టి మాయ. as sure as a *నిస్సందేహముగా యిది వొక పిచ్చిమాట. at * fire గుండువేసేటప్పటికి.before * fire గుండువేయక మునుపు.
Popular Posts
-
Junkie (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: తాగుబోతు, మందుభాయి, మాదక ద్రవ్యాల బానిస
-
Stint (n) : తెలుగు అర్థం/అర్ధాలు: limit పొలిమేర, మట్టు. proportion ప్రమాణము, కొలత.
-
Eleventh hour (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: అంతిమఘడియ, ఆఖరిక్షణం, తుది సమయం
-
Preposterous (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: విపరీతమైన, అసంగతమైన, అకటవికటమైన, పిచ్చి.
-
Negativity (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: రుణాత్మకత, వ్యతిరేకత