Lyrics has been copied to clipboard!
Gun (n) : తెలుగు అర్థం/అర్ధాలు: తుపాకిమందు గట్టించికాల్చేసాధనము. fowling piece of musket తుపాకి. great * ఫిరంగిAn. Airgun గాలి తుపాకి. a pop * విసిరికొట్టిన, పఠీలుమని ధ్వనించేటట్టుపిల్లకాయలు అట్లాటకు వొక విధముగా మడిచిన కాగితము. it is onlya pop * affair యిది వట్టి బూటకము, యిది వట్టి మాయ. as sure as a *నిస్సందేహముగా యిది వొక పిచ్చిమాట. at * fire గుండువేసేటప్పటికి.before * fire గుండువేయక మునుపు.