Lyrics has been copied to clipboard!
Guilty (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: దోషముగల, నేరముగల, నేరస్థుడైన, అపరాధియైన. a * creatureపాపజంతువు. he pleaded * నేరమును వొప్పుకొన్నాడు. he pleaded not *యెరగనన్నాడు, తన మీద తప్పులేదన్నాడు. he was found * వాడిమీదనేనేరము రుజువైనది. they jury said * the jury said not *నేరస్థుడు, నేరస్థుడు కాడు, అని జూరీలు చెప్పినారు.he was * of murder వాడు హత్యదోషగ్రస్తుడై వుండెను. he was *of an indiscretion పిచ్చిపని చేసినాడు. here the author is * ofan oversight యిక్కడ కవికి వరాకుపడ్డాడన్న దోషము ప్రాప్తమౌతున్నది.