A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Recently Updated

Secretariat (n) : తెలుగు అర్థం/అర్ధాలు: the office of a సేచ్రేటర్య్ రాయసముపని, మునిషిపని, మంత్రిత్వము.
Shrew (n) : తెలుగు అర్థం/అర్ధాలు: గయాళి, రక్కసి.
Survive (v.) : తెలుగు అర్థం/అర్ధాలు: (మరొకరి తరువాత) జీవించి ఉండు, కొంత కాలము నిలిచిఉండు, మరొకరి కంటే ఎక్కువ కాలం జీవించు
Safety (n) : తెలుగు అర్థం/అర్ధాలు: క్షేమము, నిర్భయము, నిరుపద్రవము. they lived in * వాండ్లు క్షేమముగా వుండినారు. వాండ్లు నిరుపద్రవముగా ఉండినారు.నిర్భయముగా వుండినారు. a place of * భద్ర స్థలము.
Sententious (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: short and పిట్హ్య్ energetic సంక్షిప్తమైన, సంగ్రహముగా చెప్పబడ్డ. he is very * వాడు నూరు మాటలకు వొక మాట చెప్పుతాడు.
Stonewall (v.) : తెలుగు అర్థం/అర్ధాలు: కాలయాపనచేయు, తాత్సారం చేయు
Sanctity (n) : తెలుగు అర్థం/అర్ధాలు: holiness పవిత్రత, పావనత్వము, శుచిత్వము. a man of great * మహాపరిశుద్దుడు. he put on an appearance of * వైదికి వేషము వేసుకొన్నాడు.
Splutter (n) : తెలుగు అర్థం/అర్ధాలు: పీకులాట, తొందర, గత్తర, అల్లరి, కలత.
Soapy (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: సబ్బువలె వుండే.
Sloppy (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: చిత్తడిగా వుండే, చితచితలాడే. a * place నీళ్ళ మడుగులుగా వుండే స్థలము. when the child came to the * place in the road, it stopped ఆ బిడ్డ దోవన పోతూ నీళ్లు చిలపచిలపలుగా వుండే చోటికి వచ్చి అక్కడ నిలిచి పోయినది.
Sceptre (n) : తెలుగు అర్థం/అర్ధాలు: రాజదండము, శంగోళము, స్వణ్ణమయ రాజదండము. D+. A+. he held the * వాడు రాజ్యాధిపత్యము చేస్తూవుండినాడు.
Sweetpotatoes (n) : తెలుగు అర్థం/అర్ధాలు: చిరగడము, గెనుసుగడ్డ. Ainslie saysచక్కెర వెల్లిగడ్డ.
Stamp (n) : తెలుగు అర్థం/అర్ధాలు: any instrument by which a distinct and lasting impression is made ముద్ర వేశే శాసనము, ముద్రకోల, అచ్చుబల్ల. a markset on anything ముద్ర, వేసిన ముద్ర, వేసిన గురుతు. a thing marked or stamped ముద్రవేయబడ్డది. * paper ముద్ర కాకితము. a * picture cutin wood or metal పటములు అచ్చువేశే అచ్చు. a picture made by impressionఅచ్చు వేసిన పటము. this book bears the * of truth యీ పుస్తకము నిజమన దానికి గురుతు వున్నది. an act of this * యిటువంటి పని. a man of that * అటువంటి మనిషి.
Senescence (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: ముసలితనం, వార్ధకం, వార్ధక్య దశ, వృధ్ద్యాప్యము చెందుట
Savings bank (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: పొదుపు బ్యాంకు
Solar system (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: సౌర కుటుంబం, సౌరమండల వ్యవస్థ
Shagged (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: hairy బొచ్చుగల, బొచ్చుమయముగా వుండే. See Shaggy.
Shamefaced (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: that is modest timid fearful భయస్థురాలైన, సిగ్గుగల.
Sainthood (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: రుషిత్వం, సన్యాసిత్వం, సాధుత్వం
Springy (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: బిసగల, వెసగల, బిర్రుగా వుండే.