Lyrics has been copied to clipboard!
Stamp (n) : తెలుగు అర్థం/అర్ధాలు: any instrument by which a distinct and lasting impression is made ముద్ర వేశే శాసనము, ముద్రకోల, అచ్చుబల్ల. a markset on anything ముద్ర, వేసిన ముద్ర, వేసిన గురుతు. a thing marked or stamped ముద్రవేయబడ్డది. * paper ముద్ర కాకితము. a * picture cutin wood or metal పటములు అచ్చువేశే అచ్చు. a picture made by impressionఅచ్చు వేసిన పటము. this book bears the * of truth యీ పుస్తకము నిజమన దానికి గురుతు వున్నది. an act of this * యిటువంటి పని. a man of that * అటువంటి మనిషి.