Regulus (n) : తెలుగు అర్థం/అర్ధాలు: the finest part of metals ధాతు సారాంశము, లోహము యొక్కసారాంశము.
Recently Updated
Ragingly (adv) : తెలుగు అర్థం/అర్ధాలు: వుగ్రముగా, ఆగ్రహముగా. It is * lot యెండ నిప్పులు కురుస్తున్నది
Retrospect, Retrospection (n) : తెలుగు అర్థం/అర్ధాలు: పునర్విమర్శ, గతంజరిగిన దాన్ని గురించినవిమర్శ.
Rapport (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: అవగాహన, బంధుత్వం, వార్తాబంధం, వృత్తి బాంధవ్యం, సంబంధం, సత్సంబంధం, సత్సంబంధము, సాన్నిహిత్యం, సామరస్యం, సౌహార్దత
Rage ( n.) : తెలుగు అర్థం/అర్ధాలు: ఆగ్రహము, కోపము,చిరచిర,చిరాకు,she wasin a great * అదిమండిపడుతూ వుండినది. that book is quite the * ఆ పుస్తకము మీద అందరున్నుపడి చస్తారు. the * of the wind గాలి యొక్క ముమ్మరము. the * of feverజ్వరవేగము.
Rowan (n) : తెలుగు అర్థం/అర్ధాలు: a scotch word for a tree వొక విధమైన అడివిచెట్టు.(Southey, in "The Doctor.")
Recourse (n) : తెలుగు అర్థం/అర్ధాలు: ఉపాయము, ఆశ్రమము, అవలంబనము. he had * to me నన్నాశ్రయించినాడు. he had * to the bottle తాగినాడు. he had * to his purse సంచిలోనుంచి రూకలు యెత్తినాడు.they had * to this method ఈమాగ ్మును పట్టినారు,అవలంబించినారు. they had * to stratagem తంత్రము చేయడానికి మొదలుపెట్టినారు.he had * to entreaties బతిమాలుకో మొదలుపెట్టినాడు.
Rarefaction (n) : తెలుగు అర్థం/అర్ధాలు: పలచన కావడము. " తాపద్వారా విస్మరిత భావము, స్ఫీతి, వర్థనంసూక్ష్మభావము. ( Dz. )from the * of the air he could not breathe ఉక్కవల్లవూపిరి తిరగక పోయినది.
Popular Posts
-
Junkie (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: తాగుబోతు, మందుభాయి, మాదక ద్రవ్యాల బానిస
-
Stint (n) : తెలుగు అర్థం/అర్ధాలు: limit పొలిమేర, మట్టు. proportion ప్రమాణము, కొలత.
-
Eleventh hour (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: అంతిమఘడియ, ఆఖరిక్షణం, తుది సమయం
-
Preposterous (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: విపరీతమైన, అసంగతమైన, అకటవికటమైన, పిచ్చి.
-
Negativity (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: రుణాత్మకత, వ్యతిరేకత