Lyrics has been copied to clipboard!
Recourse (n) : తెలుగు అర్థం/అర్ధాలు: ఉపాయము, ఆశ్రమము, అవలంబనము. he had * to me నన్నాశ్రయించినాడు. he had * to the bottle తాగినాడు. he had * to his purse సంచిలోనుంచి రూకలు యెత్తినాడు.they had * to this method ఈమాగ ్మును పట్టినారు,అవలంబించినారు. they had * to stratagem తంత్రము చేయడానికి మొదలుపెట్టినారు.he had * to entreaties బతిమాలుకో మొదలుపెట్టినాడు.