Recently Updated
Lifeless (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: చచ్చిన, ప్రాణములేని నిర్జీవమైన, నీరసమైన, జడమైన. she lay as * for an hour అది గడియసేపు పీనుగవలె వుండినది. his style is * వాడి వాక్కు జబ్బుగా వున్నది, నీరసముగా వున్నది. If you are so * what avails advice ఇంతమూఢుడికి బుద్ధిచెప్పడము యేమి ప్రయోజనము.
Lipotropic (adj.) : తెలుగు అర్థం/అర్ధాలు: కాలేయం నుంచి కొవ్వును తగ్గించే, కాలేయంనుంచి కొవ్వు తగ్గించే
Limited (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: హద్దుగల, మితమైన, మట్టైన. a man of * learning అల్పవిద్యావంతుడు. our leisure being * సావకాశము లేనందువల్ల. a very * punishment స్వల్పమైన శిక్ష.
Lithiasis (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: ఆవయవిక పదార్థ ఘనీభవనం, శరీరావయవంలో కొన్ని పదార్థాల ఘనీభవనం
Popular Posts
-
Junkie (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: తాగుబోతు, మందుభాయి, మాదక ద్రవ్యాల బానిస
-
Stint (n) : తెలుగు అర్థం/అర్ధాలు: limit పొలిమేర, మట్టు. proportion ప్రమాణము, కొలత.
-
Eleventh hour (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: అంతిమఘడియ, ఆఖరిక్షణం, తుది సమయం
-
Preposterous (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: విపరీతమైన, అసంగతమైన, అకటవికటమైన, పిచ్చి.
-
Negativity (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: రుణాత్మకత, వ్యతిరేకత