Lyrics has been copied to clipboard!
Lifeless (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: చచ్చిన, ప్రాణములేని నిర్జీవమైన, నీరసమైన, జడమైన. she lay as * for an hour అది గడియసేపు పీనుగవలె వుండినది. his style is * వాడి వాక్కు జబ్బుగా వున్నది, నీరసముగా వున్నది. If you are so * what avails advice ఇంతమూఢుడికి బుద్ధిచెప్పడము యేమి ప్రయోజనము.