A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Recently Updated

Fortilage (n) : తెలుగు అర్థం/అర్ధాలు: గడి, చిన్నకోట.
Family tree (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: వంశవృక్షం
Fleshmonger (n) : తెలుగు అర్థం/అర్ధాలు: కటికవాడు.
Frugally (adv) : తెలుగు అర్థం/అర్ధాలు: మితవ్రయముగా, పోణిమిగా, పొదుపుగా.
Fenestra (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: గవాక్షం, గవాక్షము, రంధ్రం, రంధ్రము
Fluke (n) : తెలుగు అర్థం/అర్ధాలు: of an anchor వాడ లంగరు యొక్క చేతులు.
Fellow-labourer (n) : తెలుగు అర్థం/అర్ధాలు: తనతోటిపాటి కష్టపడే వాడు.
Fellows తెలుగు అర్థం/అర్ధాలు: స్నేహితులు, సహచరులు, పరిశోధకులు
Frolic (n) : తెలుగు అర్థం/అర్ధాలు: చేష్ట, క్రీడ, లీల, అట్లాట, ఉల్లాసము, తమాషా,వేడుక, సరసము . the *s of Krishna కృష్ణలీలలు.
Formaldehyde (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: పూతివిరోధి మరియు రోగనాశక ఘాటు వాయువు
Feuille-morte (n) : తెలుగు అర్థం/అర్ధాలు: ఎండుటాకు వర్ణము.
Feeler, Feelers (n) : తెలుగు అర్థం/అర్ధాలు: antenna పురుగు యొక్క మీసాలు,బొద్దింకెమొదలైన వాటి యొక్క మీసాలు. I think this petition is a mere * యీ ఆర్జీలోవ్రాసిన మాటలు వేరు తాత్పర్యము వేరు.
Field trip (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: క్షేత్ర పర్యటన
Faith (n) : తెలుగు అర్థం/అర్ధాలు: విశ్వాసము, నమ్మిక, శ్రద్ద. "or belief నిష్ట." W. ప్రత్యయము. A in Heb XI.I. ( compare note oncharity) or creed మతము . I have no * in this medicine యీ మందుయందు నాకు శ్రద్ధలేదు, పట్టులేదు. the Musulman a breach of * ద్రోహము.he broke his faith ద్రోహియైనాడు.he kept his * విశ్వాసము తప్పకుండావుండినాడు. conjugal * పాతివ్రత్యము. a divided * వ్యభిచారము. bad* ద్రోహము. she who has conjugal * పతివ్రత. the national * కులానుసారమైన మతము. in good * I do not know నేను యెరుగనుసుమీ. I made this statement upon his faith అతని మాట నమ్మిచెప్పినాను.

Fro

Fro (adv) : తెలుగు అర్థం/అర్ధాలు: వెనక్కు. he was walking to and * వెనక్కు ముందుకుపచారిచేస్తూ వుండెను.
Fandango (n) : తెలుగు అర్థం/అర్ధాలు: నాట్యవిశేషము, యిది కేవల శృంగార రసప్రధానమైన నాట్యము.
Fossil fuel (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: శిలాజ ఇంధనం, శిలాజేంధనం
Fishgig (n) : తెలుగు అర్థం/అర్ధాలు: చేపలను పొడిచే వొక తరహా యీటె.
Fascinated (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: మంత్రముచేత కట్టిన, తడకట్టిన, మోహితుడైన, భ్రమపడ్డ.
Foray (n) : తెలుగు అర్థం/అర్ధాలు: పెండారిదవుడు.