Lyrics has been copied to clipboard!
Faith (n) : తెలుగు అర్థం/అర్ధాలు: విశ్వాసము, నమ్మిక, శ్రద్ద. "or belief నిష్ట." W. ప్రత్యయము. A in Heb XI.I. ( compare note oncharity) or creed మతము . I have no * in this medicine యీ మందుయందు నాకు శ్రద్ధలేదు, పట్టులేదు. the Musulman a breach of * ద్రోహము.he broke his faith ద్రోహియైనాడు.he kept his * విశ్వాసము తప్పకుండావుండినాడు. conjugal * పాతివ్రత్యము. a divided * వ్యభిచారము. bad* ద్రోహము. she who has conjugal * పతివ్రత. the national * కులానుసారమైన మతము. in good * I do not know నేను యెరుగనుసుమీ. I made this statement upon his faith అతని మాట నమ్మిచెప్పినాను.