Recently Updated
Accomplicity (n) : తెలుగు అర్థం/అర్ధాలు: దుష్కృత్యమునందు చేరియుండుట లేక సహకారిత్వము, complicity.
Admission (n) : తెలుగు అర్థం/అర్ధాలు: ప్రవేశము, చేర్చుకోవడము, లోనికి రానివ్వడము, లోనికి రావడానకు శెలవు. After his * into the school వాడు పల్లెకూటములో ప్రవేశించిన తరువాత. Before the * of the water నీళ్లు లోగా రాకమునుపే, చొరడానకు మునుపే, he could not gain * లోగా ప్రవేశించడానకు వాడికి అవకాశము చిక్కలేదు శెలవు చిక్కలేదు. The water gained * through the roof యింటి కప్పుగుండా నీళ్ళు దిగినది,వురిసినది. They refused him * వాణ్నిలోనికి రానివ్వమన్నారు, చేర్చుకోమన్నారు. Or confession ఒప్పుకోవడము, అంగీకారము. On his * of these charges వాడు యీతప్పులను వొప్పుకున్నందు మీదట.
Arbour (n) : తెలుగు అర్థం/అర్ధాలు: పొదరిల్లు, కుంజము, తోటలో పొదరిల్లువలె కట్టి తీగెలు పారవిడిచిన లతాగృహము.
Popular Posts
-
Junkie (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: తాగుబోతు, మందుభాయి, మాదక ద్రవ్యాల బానిస
-
Stint (n) : తెలుగు అర్థం/అర్ధాలు: limit పొలిమేర, మట్టు. proportion ప్రమాణము, కొలత.
-
Eleventh hour (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: అంతిమఘడియ, ఆఖరిక్షణం, తుది సమయం
-
Preposterous (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: విపరీతమైన, అసంగతమైన, అకటవికటమైన, పిచ్చి.
-
Negativity (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: రుణాత్మకత, వ్యతిరేకత