Lyrics has been copied to clipboard!
Admission (n) : తెలుగు అర్థం/అర్ధాలు: ప్రవేశము, చేర్చుకోవడము, లోనికి రానివ్వడము, లోనికి రావడానకు శెలవు. After his * into the school వాడు పల్లెకూటములో ప్రవేశించిన తరువాత. Before the * of the water నీళ్లు లోగా రాకమునుపే, చొరడానకు మునుపే, he could not gain * లోగా ప్రవేశించడానకు వాడికి అవకాశము చిక్కలేదు శెలవు చిక్కలేదు. The water gained * through the roof యింటి కప్పుగుండా నీళ్ళు దిగినది,వురిసినది. They refused him * వాణ్నిలోనికి రానివ్వమన్నారు, చేర్చుకోమన్నారు. Or confession ఒప్పుకోవడము, అంగీకారము. On his * of these charges వాడు యీతప్పులను వొప్పుకున్నందు మీదట.