Lyrics has been copied to clipboard!
Knee (n) : తెలుగు అర్థం/అర్ధాలు: మోకాలు. he wrote this paper resting it on his * ఆ కాగిదాన్ని తొడమీద పెట్టుకొని వ్రాసినాడు. he had the child on his * బిడ్డను తొడమీడ పెట్టుకొని వుండినాడు, ఒడిలో పెట్టుకొని వుండినాడు. Sit on my * నా తొడమీద కూర్చో. he had her sitting on his * దాన్ని తొడమీద గూర్చుండ పెట్టుకొని వుండినాడు. on my bended *s I implore you మోకారించి వేడు కొంటున్నాను, అనగా సాష్టాంగ దండము బెట్టి వేడుకొంటున్నానని భావము. a * of timber మూల కట్టువలే వంకరగా వుండేమాను. knock-kneed ముట్టికాళ్ళుగల, వంకరకాళ్ళుగల.