Lyrics has been copied to clipboard!
To Scour (v) : తెలుగు అర్థం/అర్ధాలు: to cleanse, to purge శుద్దిచేసుట. she *ed the kettle అభోగుణుని శుద్దిచేసినది. this medicine * the bellyఈ మందు కడుపును శుద్ధి చేస్తున్నది. after the horse is well *edఆ గుర్రానికి చక్కగా పవర్తురైన తర్వాత the troops *ed the streetsఆ సిపాయిలూ వీధులలో ఒక మనిషినైనా లేకుండా చేసినారు. she *ed the silver వెండిపాత్రను శుద్ది చేసినది. they *ed the country ఆ దేశముమీద దౌడు చేసినారు, దోపిడి చేసినారు.