Lyrics has been copied to clipboard!
To Saunter (v) : తెలుగు అర్థం/అర్ధాలు: తిరుగుట, వూరిమీద తిరుగుట, అల్లాడుట, విహరించుట,the boy *ed so long on the road that it was night beforehe arrived ఆ పిల్లకాయ దోవలో శానాసేపు సోమరితనముగా తిరుగుతూ వుండి అస్తమానానికి వచ్చి చేరినాడు. Krishna was sauntering in the woods with the milk maids కృష్ణుడు గోపికలతో కూడా వనములో విహరిస్తూ వుండినాడు.