Lyrics has been copied to clipboard!
To Impair (v) : తెలుగు అర్థం/అర్ధాలు: క్షీణింపచేసుట, హానిచేసుట,చెరుపుట. his health was *dవాడి వొళ్ళు చెడి పోయినది. his fortune was *d వాడి ఐశ్వర్యానికి హానివచ్చినది. his sight was *d వాడికి దృష్టి పాటవము తప్పినది.*d visionor sight మంద దృష్టి.