Lyrics has been copied to clipboard!
To Dispossess (v) : తెలుగు అర్థం/అర్ధాలు: వెళ్లగొట్టుట, ఉద్వాసనము చేసుట, లేవనెత్తుట.అస్వాధీనము చేసుట, అపహరించుట . to * the white-ants he pouredin some oil చెదుళ్లను లేకుండా చేయడానకై కొంచెము నూనెపోసినాడు.he *ed them వాండ్లను వెళ్లగొట్టినాడు. he *ed me of the propertyనా సొత్తును అపహరించినాడు. After the enemy was *edశత్రువులు వూరు వెళ్లకొట్టబడ్డ తరువాత.