Lyrics has been copied to clipboard!
Prophetic, Prophetical (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: భవిష్యత్తును చెప్పే ఏష్యమును తెలియ చేసే, నడవబొయ్యేదాన్ని చెప్పే. his words were prophetical అతను చెప్పిన ప్రకారము సంభవించినది, అతడు అన్నట్టే నడిచినది. a * book భవిష్యత్తును చెప్పే గ్రంథము. the prophetic sense of a verse గూఢార్థము, ఉత్తరార్థము.