Lyrics has been copied to clipboard!
Dawn (n) : తెలుగు అర్థం/అర్ధాలు: అరుణోదయకాలము , వేకువ, ప్రాతఃకాలము.at * తెల్లవారి, అరుణోదయకాలమందు. I rose before * నేను అరుణోదయానికిమునుపే లేస్తిని, చీకటిలో లేస్తిని. or beginning ఆరంభము. this was the * of his hopes వాడి ఆశకు యిదే ఆరంభము.