Lyrics has been copied to clipboard!
Critical (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: శాస్త్రీయమైన, విశేషమైన, సూక్ష్మమైన, సరియైన, ఖండించే, ఆక్షేపించే.he has read Sanscrit but has not a * knowledge of that languageసంస్కృతము చదివినాడు గాని అందులో వానికి శాస్త్రియ్య జ్ఞానము లేదు. * timesఅపత్కాలము. * juncture కుసంధి.