Lyrics has been copied to clipboard!
Charm (n) : తెలుగు అర్థం/అర్ధాలు: a magic spell మంత్రము, కట్టు, కవచము, రక్ష. he threw a * over them వాండ్లకు పొడిచల్లినాడు. attraction ఆకర్షణము. my wife being dead every thing has lost its * నా పెండ్లాము చచ్చినందున నాకు అన్ని ఆశలు విడిచినవి. love throws. a charm over every thing తాను వలసినది రంభ అన్నట్టు తానువలసినదే దివ్యము. this place has many charms for me యీ స్థలము నాకు అనేక విధాల రమణియ్యముగా వున్నది. learning has no charms for him వాడికి చదువు మీద ఆశ లేదు. something that pleases irresistably మనోహరమైనది, మరులు కొలిపేటిది,రంజకమైనది. she had many charms దానివద్ద అనేక స్వారస్యములు వుండినవి.