Lyrics has been copied to clipboard!
Alive (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: జీవముతో వుండే. he caught it * దాన్ని ప్రాణముతో పట్టుకొన్నాడు. would any man * have believed it దీన్ని ఒక ప్రాణి నమ్మునా. the cloth is all * with fleas ఆ గుడ్డ పేనులతో నిండి వున్నది. I am perfectly * to what you intend నీవు చేసే యత్నానికి నేను సిద్ధముగా వున్నాను. he is not * to the folly of his conduct వాడు చేసిన పిచ్చితనము వాడికి బాగా తెలియలేదు. he is not * to his own interests తన మేలును గురించి తాను జాగ్రత లేకుండా వున్నాడు. All the town is * about this feast యీ వుత్సవాన్ని గురించి వూరంతా దడవిడలుగా వున్నది,వుత్సాహముగా వున్నది.