Lyrics has been copied to clipboard!
To Pick (v) : తెలుగు అర్థం/అర్ధాలు: to choose or select యేర్పరచి యెత్తుకొనుట, యేరుట. he *ed away through the jungle ఆ యడవిలో తడమాడుతూ పోయినాడు. the thief * edmy pocket ఆ దొంగ నా జేబులో వుండినదాన్ని దొంగిలించినాడు. he was *ing highis teeth with a straw గడ్డిపోచతో పండ్లుకుట్టుకొంటూ వుండినాడు. to cleanచక్కబెట్టుట, వొలిచివేసుట, గీచివేసుట, గీచియెత్తివేసుట. she * ed the cotton cleanదూదిని పింజతీసినది. the barber *ed their ears మంగలవాడు వాండ్లకు గుబిలితీసినాడు. she *ed her child's head clean తలచూచినది, పేలు చూచినది. she *ed the rice quite clean ఆ బియ్యాన్ని రాళ్ళు రప్పలు లేకుండా బాగా యేరినది. he *ed the fowl కోడి బొచ్చును పీకినాడు. to pick ముక్కుతో పొడుచుట. the crow * edthe flesh out of the wound ఆ కాకి పుంటిలోని మాంసమును పీకినది, పెరికినది.they * ed a quarrel with him వాడితో వొక జగడము పెటటుకొన్నారు. to robదొంగిలించుట. he kept his hands from * ing and stealing చెయిదుడుకులేకుండా వుండినాడు. to open a lock ఆయుధముతో తెరుచుట. he *ed the lock ఆబీగమును ఆయుధముతో తెరిచినాడు, మారుతాళము వేసి తెరిచినాడు. to eat slowlyపుణికి పుణికి తినుట. he had no appetitie but *ed a little ఆకలి లేనందున రెండుమెతుకులు కొరికినాడు. the crow * ed the fruit to pieces ఆ కాకి పండునుముక్కుతో తునకలు తునకలుగా పొడిచివేసినది. he * ed a hole in the wood ఆకొయ్యలో బొక్క తొలిచినాడు. they tried to * a hole in my coat నా మీద తప్పుమోప చూచినారు. he tried to * a hole in the evidence ఆ సాక్షికి వొక సభంటువెతకడమునకు చూచినాడు. he *ed the mud off his feet కాలిలో అంటుకొన్నబురదను తీశివేసినాడు. he *ed the piant off the wall వర్ణమును గిచివేసినాడు. he* ed outone fruit ఆ పండ్లలో వొకటి యేర్పరచి యెత్తుకొన్నాడు. he *ed out thekernel with his knife కత్తితో పప్పును తీసివేసినాడు. he tried to * out thesecret ఆ రహస్యమును వెళ్ళదీయవలెనని చూచినాడు. to take up యెత్తుకొనుట. he *ed up the stick ఆ కట్టెను యెత్తుకొన్నాడు. where did you * him up ? వీడునీకెక్కడ చిక్కినాడు. the bird *ed up the corn ఆ పక్షి గింజలను యేరుకొని తిన్నది. fter the fever, he soon * ed up flesh జ్వరము విడవగానే వాడికి వొళ్ళుపెట్టినది. they * ed up intelligence వాండ్లకు సమాచారము చిక్కినది. he *ed up a little of the language వాడు ఆ భాషను కొంచెము తెలుసుకొన్నాడు.