Lyrics has been copied to clipboard!
To Obtrude (v) : తెలుగు అర్థం/అర్ధాలు: చొరబెట్టుట, అధిక ప్రసంగముగా చెప్పుట. they *d their advice upon him వాడికి అధిక ప్రసంగముగా బుధ్ధి చెప్పబోయినారు. I did not wish to * myself upon them నేను వాండ్ల వద్దికి అధికప్రసంగముగా పోరాదు. I did not wish to * my children upon him నా బిడ్డలను వాడింట్లో కొంచబోయి తొయ్యడముమర్యాద కాదు. he *d several remarks వడు అధిక ప్రసంగముగా కొన్ని మాటలు చెప్పినాడు.