Lyrics has been copied to clipboard!
To Import (v) : తెలుగు అర్థం/అర్ధాలు: దిగుమతి చేసుట, దేశాంతరమునుంచి తెప్పించుట. they * these articles from Hyderabad హైదరాబాదు నుంచి యీ సరుకులునుతెప్పించినారు. he *ed cloth and exported rice దేశాంతరము నుంచిబట్టలను తెప్పించి బియ్యమును పంపించినాడు. or to mean అర్ధమిచ్చుటఅర్ధమౌట. he *ed that he is gone ఇందువల్ల వాడుపోయినాడనిఅర్ధమౌతున్నది. what *s it that they were his sons వాండ్లు వాడికొడుకులై నందున యేమివిశేషము. this *s not ఇది వొక అతిశయము కాదు.