Lyrics has been copied to clipboard!
To Grasp (v) : తెలుగు అర్థం/అర్ధాలు: పట్టు, పట్టుకోవడము, చేతితో పట్టుకోవడము.I got a * of the tail తోకను బట్టుకొన్నాడు. It got our of his *వాడిచేతిలోనుంచి విడబడ్డది. when he loosed his * వాడు పట్టువదిలినప్పుడు, వాడు పట్టుకొన్న దాన్ని విడిచిపెట్టినప్పుడు. a mind of great* గ్రహణధారణ శక్తిగల మనసు.