Lyrics has been copied to clipboard!
To Exemplify (v) : తెలుగు అర్థం/అర్ధాలు: దృష్టాంతమువల్ల అగుపరుచుట, ఉదాహరణమిచ్చుట.this phrase exemplifies the rule యీ వాక్యము ఆ సూత్రమునకు వుదాహరణమౌతున్నది. what you now suffer *ies the truth of what he said నీవు పడేది వాడు చెప్పిన దానికి అనుభవముగా వున్నది.