Lyrics has been copied to clipboard!
To Excuse (v) : తెలుగు అర్థం/అర్ధాలు: మన్నించుట, క్షమించుట. he tried to * himselfతన మీద తప్పులేదని తప్పించుకోను ప్రయత్నపడ్డాడు. he *d me fromthe bargain వొడంబడిక ప్రకారము నేను నడుచుకోవలసినది లేదని విడచి పెట్టినాడు. I *d him payment వాడి దగ్గెర రూకలు పుచ్చుకోకుండావిడిచిపెట్టినాను. he asked me to dinner but I *d myself అతడు భోజనమునకు రమ్మన్నాడు అయితే నేను రావడము లేదని మనవి చేసుకొన్నాను.pray * me from coming to day నేను నేడు రాకుండా వుండేటట్టు దయచేయవలసినది. * me you told me yourself నాతో చెప్పినావుసుమీ, యిది గద్దించే మాట. you must * me I will not pay the money నేను ఆ రూకలను బొత్తిగా యిచ్చేదిలేదు సుమీ. * me this is false ఛీ యిది అబద్ధము.