Lyrics has been copied to clipboard!
To Declaim (v) : తెలుగు అర్థం/అర్ధాలు: ప్రసంగించుట, ఉపన్యసించుట, వుగ్గళించుట. thelawyer *ed for two hours about this letter ఆ లాయరు యీ జాబునుగురించి రెండు ఘడియలు వుపన్యసించినాడు. to * against దూషించుట. దూరుట. they *ed against him వాణ్ని దూషించినారు. they *ed inthis favour వాణ్ని శ్లాఘించినాడు.