Lyrics has been copied to clipboard!
Taste (n) : తెలుగు అర్థం/అర్ధాలు: రుచి, చవి, రసము. in this water there is an earthly * యీనీళ్ళలో మంటి వాసన వస్తున్నది. or judgement వివేకము. a man of * వివేకి,రసికుడు. I have no * for such books ఆ పుస్తకముల మీద నాకు యిష్టము లేదు.bad * ( that is, erroneous judgement ) అవివేకము, రసాభాసము. this verseis in bad * యీ పద్యము రసాభాసముగా వున్నది. his letter is written in verygood * వాడి జాబు మహాసరసముగా వ్రాయబడి వున్నది; they have no * forreading వాండ్లకు చదువు మీద ఆశ లేదు.