Lyrics has been copied to clipboard!
Socialist తెలుగు అర్థం/అర్ధాలు: సామ్యవాది. socialist block సామ్యవాద దేశాల కూటమి. socialist democracy సామ్యవాద ప్రజాస్వామ్యం. socialist realism సామ్యవాద వాస్తవికత, సోషలిస్తు వాస్తవికత. socialist revolution సామాజిక విప్లవం