Lyrics has been copied to clipboard!
Restoration (n) : తెలుగు అర్థం/అర్ధాలు: మళ్ళీ స్థాపించడము, మళ్ళీ కుదరడము. after the * of his health వాడికి వొళ్ళు కుదిరిన తర్వాత. after the king's *రాజుకు మళ్లీ రాజ్యము వచ్చిన తర్వాత. after the * of the money ఆ రూకలు మళ్లీ తన చేతికి వచ్చిన తర్వాత, వాడు ఆ రూకలను మళ్లీ చెల్లించిన తర్వాత.