Lyrics has been copied to clipboard!
Moment (n) : తెలుగు అర్థం/అర్ధాలు: క్షణము, నిమిషము. he will not listen to me for a * నా మాట యెంత మాత్రము వినడు. a *'s consideration will shew this రవ్వంత విమర్శచేస్తిరా తెలుస్తున్నది. for the * అప్పటికి, ఆ వేళకు. at every * మాటిమాటికి. at that * అప్పుడే, తక్షణము. at this * యిప్పుడు, ప్రస్తుతము. he came but this * యిప్పుడే వచ్చినాడు. from this * యిది మొదలుకొని, యికమీద. up to this * యిదివరకు. at his last *s అవసానకాలమందు. or importance అతి ముఖ్యము. it is a matter of great * యిది అతి ముఖ్యమైనపని. it is of no * అది ముఖ్యమా, యిది గొప్పా, అది గొప్పా. there is nothing of any * to add యింకా చెప్పవలసిన విశేషము లేదు.