Lyrics has been copied to clipboard!
Liberty (n) : తెలుగు అర్థం/అర్ధాలు: స్వతంత్రము, విడుదల, విమోచనము, విముక్తి, నివారణము, అనుమతి, ఆజ్ఙ. eexmption from tyranny or inordinate government క్రూరప్రభుత్వము లేక వుండడము.when he gained his * వాడికి విడుదలైనప్పుడు. In some places it means the general good ప్రజాసుఖము. thus, the king has a design against their * రాజుకు వారి క్షేమమును చెరపవలెనని వున్నది. if the criminal was debarred a preper trial,it would give the people occasion to think that the king had a design againsttheir * నేరస్థులను క్రమముగా విచారణ చేయకపోవడమువల్ల రాజు ప్రజలకు క్షేమము లేకుండా పోవలెనని తలచియున్నాడని లోకులు అనుకోవలసివచ్చును. In Rom. VIII. 21. the glorious * అపరం చ ప్రాణి గణః స్వైరం అలీకతా యావశీభూతో నా భవత్ A+.James. 1.25. The law of * ముక్తిజనక వ్యవస్థాయాం A+. Peter. II. 16.Not using *స్వేషాంముక్తిం. A+. Isa. LXI. I ముక్తి D+. I take the * to mentionబుద్ధి, వౌకమనివి.he took liberties with her దాని దగ్గెర అమర్యాదలను జరిగించినాడు. he has taken some liberties with the text వాడు మూలముమీద కొంచెము అధిక ప్రసంగము చేసినాడు. he is at * he may do what he likes వాడు స్వతంత్రుడు వాడికి యిష్టమైనట్టు చేయవచ్చును. when he set the tiger at * పులిని విడిచిపెట్టినప్పుడు. I am not at * to tell you మీతో చెప్పడానికి నాకు స్వతంత్రములేదు, వల్లకాదు. you are at * to return if you like నీకు యిష్టమైతె నీవు సుఖముగా మళ్ళీ పోవచ్చును. I am always at * in the evening నాకు యెప్పుడున్ను సాయంకాలముసావకాశము, తీరిక. To-morrow I shall not be at * రేవు నాకు తీరిక వుండదు. he gaveme * to go there అక్కడికి పోవడానికి అతను నాకు శలవు యిచ్చినాడు. In Ps. CXIX. 45. విసారితపథే `in a broad path' D+. రితేస్థలే A+. * of the press ఏ సంగతినికావలిస్తే దాన్ని అచ్చువేయించే స్వతంత్రము. the liberties or boundaries of atown గ్రామసముదాయపు నేల, పొలిమేరలో చేరిననేల.