Lyrics has been copied to clipboard!
Indeed (adv) : తెలుగు అర్థం/అర్ధాలు: రూఢిగా, వాస్తవ్యయముగా. * he came వాడు వచ్చినది రూఢి.వాస్తవ్యము. * I paid it నేను చెల్లించి నాను సుమీ. I know the house well, * I have lived in it నేను ఆ యింటిని బాగా యెరుగుదును యింత యెందుకు నేను ఆ యింటిలోనే కాపురము వుంటిని.he * has consented but I will not అతడైతే వొప్పినాడు కానీనేను వొప్పలేదు. he went there but I did not అతడు పోయినాడుసరే గానీ నేను పోలేదు.