Lyrics has been copied to clipboard!
Herald (n) : తెలుగు అర్థం/అర్ధాలు: దూత, హర్కారా, చాటించేవాడు, భట్టువాడు, కట్యగాడు, ప్రవర చెప్పేవాడు,అనగా వంశావళిని విచారించే శాస్త్రి. the cuckoo is the * of spring కోకిల వసంత కాలమును తెలియ చేస్తున్నది, కోకిల వసంత కాలమునకు సూచకముగా వున్నది.