Lyrics has been copied to clipboard!
Funeral (n) : తెలుగు అర్థం/అర్ధాలు: the procession with which the dead are carriedపీనుగను యెత్తుకుని పోవడము. the * was going along పీనుగనుయెత్తుకపోతూ వుండినారు. I met a * on my way home నేను యింటికిపొయ్యేటప్పుడు పీనుగకు యెదురుగా యెత్తుకవచ్చినారు. or obsequiesఉత్తర క్రియలు. * ceremonies among Hindus కర్మాంతము, దినవారములు.they marched in * order (or juniores priores) పిన్నలుముందుపెద్దలు వెనుకగా నడిచినారు.