Lyrics has been copied to clipboard!
Felo-de-se (n) : తెలుగు అర్థం/అర్ధాలు: తన్ను తానే చంపుకౌన్నవాడు, యిది లాటీనుభాష మాట. హత్యచేసుకొన్నవాడు, ప్రాణ త్యాగము చేసుకొనేవాడు. a case of * స్వప్రాణ హత్యసంగతి,తనకు తానే గొంతు కోసుకొన్నది మొదలైనవి. the jury brought ina verdict of * యిది తనకు తానే హత్య చేసుకోని చచ్చిన సంగతి అనితీర్పు యిచ్చినారు.