Lyrics has been copied to clipboard!
Fascination (n) : తెలుగు అర్థం/అర్ధాలు: కట్టు, మంత్ర కట్టు, తడ, వ్యామోహము, విభ్రాంతి,మరులు, పరవశత. * of the eyes ( literally) దృష్టిదోషము. ( metaphorically)చూపువల్ల కలిగిన వ్యామోహము. (అక్షియుగళం పాదనిగళం, అన్నట్టు ) he was beguiled by female *s స్త్రీలోలుడైనాడు.