Lyrics has been copied to clipboard!
Fanciful (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: వట్టి యెన్నికగల, చపలచిత్తమైన, వింతైన, విపరీతమైన,చిత్రవిచిత్రమైన. a * device చమత్కారము. this poem is full of* devices ఈ గ్రంధములో చిత్రవిచిత్రమాన చమత్కారములు నిండా వున్నవి.she wore * a dress అది వింతబట్టలు తొడుక్కున్నది. you are very *నీవు చపలచిత్తుడవు, నీకు లక్షగుణములు, నీకు నిమిషానికి వొక గుణము.a * reason లేనిపోని హేతువ.