Lyrics has been copied to clipboard!
Drift (n) : తెలుగు అర్థం/అర్ధాలు: వేగము, వురువడి, దెబ్బ. the * of the river carried him away ఆ యేటి వేగములో వాణ్ని కొట్టుకొని పోయినది. * wood యేట్లో కొట్టుకవచ్చిన మానులు. a * of sand యిసుక దిన్నె,యిసుక కుప్ప, సైకతము. the aim of action ఉద్దేశ్యము. I do not see his * అతని తాత్పర్యము నాకు తెలియలేదు. To Drift, v. n. నీళ్లల్లో కొట్టుకొనివచ్చుట, తేలుతూ వొడ్డుకు వచ్చుట. the ship *ed ashore ఆ వాడ తనంతటనే గట్టుకు కొట్టుకొని వచ్చినది. the sand *ed much యిసుక కుప్పకుప్పలుగా అయినది.