Lyrics has been copied to clipboard!
Descent (n) : తెలుగు అర్థం/అర్ధాలు: the act of coming down దిగడము. declivity దిగుడు.descent and ascent యెగుడుదిగుడు. the * of a hill కొండయొక్క దిగుడు. off sprint సంతతి, వంశము. man of pure * సత్కులప్రసూతుడు.he is one of the priestly * గురువంశములో పుట్టినవాడు. the * or appearance of a god on earth అవతారము. a man of royal* రాజవంశస్థుడు. the estate came to him by * వంశపారంపర్యంగావచ్చిన స్థితి. or generation తరము. two *s రెండుతరాలుor invasion దవుడు. the Pindarries made a * upon this townపెండారివాండ్లు యీవూరిమీద వచ్చి పడ్డారు.