Lyrics has been copied to clipboard!
Creation (n) : తెలుగు అర్థం/అర్ధాలు: సృష్టి, నిర్మాణము. or world ప్రపంచము. the wonders of *ప్రపంచములోని వింతలు. there are no ghosts but of your own * దయ్యములనినీవు యెంచుకోవడమే గాని వేరే దయ్యములు లేవు. some years after his creations a Nabob నబాబు అనే ఆఖ్య వాడికి వచ్చిన కొన్ని యేండ్లకు. the animate and in animate * చరాచరములు. any thing produced కల్పన.