Lyrics has been copied to clipboard!
Concave (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: బోర్లించని టెంకాయ చిప్ప వలె అదోకపాటు పల్లముగా వుండే, ప్రమిదవలె పల్లవాటుగా వుండే, ప్రమిద యొక్క లోని పల్లమును. concave అని అంటారు, దాని యొక్క బయటి వుబుకును convex అని అంటారు. the concave of heaven ఆకాశము.