Lyrics has been copied to clipboard!
Chaos (n) : తెలుగు అర్థం/అర్ధాలు: సృష్టికి మునుపు జలస్థలాదులు మిశ్రమముగా వుండడము, ఏక సంకరము, కలగూర గంప, తల తోక లేక పడి వుండేటిది, అధ్వాన్నము. God made the world out of * కలగూరగంపగా వుండే పదార్ధములలో నుంచి దేవుడు ప్రపంచమును సృష్టి చేసినాడు. a * of papers తల తోక లేక పడి వుండే కాకితములు.