Lyrics has been copied to clipboard!
Birth (n) : తెలుగు అర్థం/అర్ధాలు: జన్మము, పుట్టుక. a man of * or a man of high *కులీనుడు. or child bed ప్రసూతి, ప్రసవము. a leper by * పుట్టుపాప. or employment ఉద్యోగము. this gave * to many disputes యిందువల్ల అనేక కలహములు పుట్టినవి. she gave * to a child అది బిడ్డ కన్నది. he had his * there అక్కడ పుట్టినాడు. new *పునజ ్న్మము, పునజన్మము. a place in a ship స్థానము, ఉనికిపట్టు.the soldiers went to their respective births సోజర్లు వాండ్ల వాండ్ల స్థానానికి పోయినారు.