A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Recently Updated

Master-hand (n) : తెలుగు అర్థం/అర్ధాలు: తీరినచెయ్యి, పూర్ణశక్తి. this poem shews a * యీ కావ్యము కవియొక్క దివ్యశక్తిని అగుపరుస్తున్నది.
Makebate (n) : తెలుగు అర్థం/అర్ధాలు: కలహగాడు, కలహములు పెట్టేవాడు, తంటాఖోరు.
Lour (n) : తెలుగు అర్థం/అర్ధాలు: See Lower.
Ill-placed (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: తప్పు స్థానమునందువుండే. the house is * ఆ యిల్లు వుండే స్థానముము మంచిదికాదు.* affections అపాత్రమందు వుంచిన దయ.
Heigh-ho (interj) : తెలుగు అర్థం/అర్ధాలు: అబ్బ, యిది కొంచెము ఆయాసము మీద చెప్పే మాట.
Contestant (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: పోటీదారు, ప్రతిస్పర్ధి, ప్రత్యర్థి
Eccentricity (n) : తెలుగు అర్థం/అర్ధాలు: వికారమైన గుణం, వింతైన గుణము, విపరీతమైన గుణము, వెర్రిచేష్ఠ.
Chirurgical (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: శస్త్రవైద్య సంబందమైన.
Elevator (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: ఎలివేటరు
Jeweller (n) : తెలుగు అర్థం/అర్ధాలు: రత్నాలవర్తకుడు, నగల వర్తకుడు, నగలు చేసేవాడు.*'s gold సొగసు బంగారు, యిదిట బాకులో భేదము.
Commutator (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: దిక్పరివర్తకం
Secretariat (n) : తెలుగు అర్థం/అర్ధాలు: the office of a సేచ్రేటర్య్ రాయసముపని, మునిషిపని, మంత్రిత్వము.
Artfully (adv) : తెలుగు అర్థం/అర్ధాలు: కపటముగా, తంత్రముగా.
Fortilage (n) : తెలుగు అర్థం/అర్ధాలు: గడి, చిన్నకోట.
Epic (n) : తెలుగు అర్థం/అర్ధాలు: కావ్యము, ప్రబంధము. an * poem మహాకావ్యము. the Hindu *s భారతభాగవత రామాయణములు. [Dz. says ఉపాఖ్యాన విశిష్టమైనది, మహా వీరవిషయకమైన కావ్యము.]
Cruiser (n) : తెలుగు అర్థం/అర్ధాలు: దొంగవాడ, యుద్ధవాడ.
Family tree (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: వంశవృక్షం
Immensely (adv) : తెలుగు అర్థం/అర్ధాలు: అపరిమితముగా, అపారముగా, బ్రహ్మాండముగా, మిక్కిలి విస్తారము. an * large snake బ్రహ్మాండమైన పాము.
Africa (n) : తెలుగు అర్థం/అర్ధాలు: ఆఫ్రికా దేశము.
Common sense (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: ప్రపంచజ్ఞానం, లోకజ్ఞానం
Ceramic తెలుగు అర్థం/అర్ధాలు: పింగాణీ
Chamade (n) : తెలుగు అర్థం/అర్ధాలు: వోడిపోయినామని తమకు తామే తంబరు కొట్టమని చేసిన సంజ్ఞ .they beat the * వాండ్లు వోడిపోయినారు.
Gnomic (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: నీతిగ్రంథములు చెప్పే. Bhartrihari is a * poetభర్తృహరి నీతి శ్లోకములు చెప్పే కవి.
Lure (v) : తెలుగు అర్థం/అర్ధాలు: డేగ రావడానకై చూపే మాంసము, తీపి, లంచము.
To Complete (v) : తెలుగు అర్థం/అర్ధాలు: to accomplish సంపూర్ణముచేసుట, సమాప్తి చేసుట,ముగించుట, నెరవేర్చుట, తీర్చుట, కాచేయుట.
Charge (n) : తెలుగు అర్థం/అర్ధాలు: భారం, బరువు,ఖర్చు, వ్యయం, వెల, ఖరీదు,ఆరోపణ, బాధ్యత, అధీనత, ఆవేశం,ఫిర్యాదు, నేరం,అధికారం, నిందారోపణ, ఉత్తరువు.care custody వశము, అధీనము. expense, cost వ్రయము, శెలవు, వెల కూలి. he bore my charges నాకు పట్టిన శెలవు అతని పెట్టుకొన్నాడు. he got it free of charge వాడికి అది తేరకు వచ్చినది. accuation, imputation నింద, నెపము, అపరాధము. a false * అపనింద, అపోహము, అభాండము, తప్పు ఫిర్యాదు he filed a * against them వాండ్ల మీద ఫిర్యాదు వ్రాసి దాఖలు చేసినాడు. Onset or attack ఆ క్రమణము, యెదిరింపు, ధాటి. he brought his spear to the * ఈటెతో పొడవవచ్చినాడు. Commission,trust conferred, భారము, బరువు. the prisoner was in my * or, I wasin * of the prisoner ఆ ఖైది నా వశములో వుండినాడు. he was in * of thehouse; or, the house was in his * ఆ యిల్లు వాడిపరముగా వుండినది I was in * of the school in his absence వాడు లేనప్పుడు నేను ఆ పల్లె కూటము చెప్పుతూ వుంటిని. his children are my * వాడి బిడ్డలు నా పోషణలో వున్నారు. of powder and ball in a gun ఘట్టించి వుండే మందుగుండు, బారు చేసి వుండే మందుగుండు. he lodged the * in my leg వాడు కాల్చిన గుండు నా కాలిలో పారినది. he drow the * of his gun ఘట్టించివుండే మందుగుండును బైటికి తీసివేసినాడు. precept, command ఆజ్ఞ, a speech బిషపుగాని, న్యాయాధిపతి గాని చెప్పే బోధ. the judge delivered a charge to the jury న్యాయాధిపతి జూరీలకు బోధ చేసినాడు. he took * of the house ఆ యింటిని వొప్పగించుకొన్నాడు, వశము చేసుకొన్నాడు. he gave me * of the house ఆ యింటిని నాకు వొప్పగించినాడు.
Womanhood (n) : తెలుగు అర్థం/అర్ధాలు: స్త్రీత్వము. before she reached * అది పెద్దమినిషి కాక మునుపే.
Parisimoniously (adv) : తెలుగు అర్థం/అర్ధాలు: లోభత్వముగా, పిశినారితనముగా.
Confident (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: సాహసముగల, నమ్మకము గల. a * man సాహసుడు. I am * he is gone వాడు పోయినాడని నాకు రూఢిగా వున్నది. I am * it was he that came ఆ వచ్చినది అతడే నని నాకు రూఢీగా వున్నది.
Dye, or Die (n) : తెలుగు అర్థం/అర్ధాలు: చాయ, రంగ, వన్నె, అద్దకము. applied to the teeth కప్పు. crimes of the deepest * మహత్తైన పాపములు.