Recently Updated
Geology (n) : తెలుగు అర్థం/అర్ధాలు: మృత్పాషాణాదిశోధక శాస్త్రము, మన్నురాయిమొదలైన వాటిని పరిశోధించే శాస్త్రము,తెలిసినవాడు.
To Record (v) : తెలుగు అర్థం/అర్ధాలు: వ్రాసిపెట్టుట, గ్రంథములో వ్రాసుట. the judge awarded thispunishment and the clerk *ed it న్యాయాధిపతి యీ శిక్షను విధించినాడు మునిషీదాన్ని గ్రంథములో వ్రాసుకొన్నాడు.
Regulus (n) : తెలుగు అర్థం/అర్ధాలు: the finest part of metals ధాతు సారాంశము, లోహము యొక్కసారాంశము.
Dispel (v.) : తెలుగు అర్థం/అర్ధాలు: అపోహ తొలగించు, తీసివేయు, తొలగించు, దూరంచేయు, పారదోలు, విక్షేపించు, సందేహ నివృత్తిచేయు
Derive (v.) : తెలుగు అర్థం/అర్ధాలు: ఉత్పాదించు, ఊహించు, గ్రహించు, నిశ్చయించు, నిష్పాదించు, ప్రాప్తించు, శబ్ద వ్యుత్పత్తి చెప్పు, సాధించు
To Instruct (v) : తెలుగు అర్థం/అర్ధాలు: నేర్పుట, శిక్ష చెప్పుట, ఆజ్ఞాపించుట. he *d them wellవాండ్లకు బాగా నేర్పినాడు. he *d them in geography వాండ్లకు భూగోళశాస్త్రమును బాగా శిక్ష చెప్పినాడు. he *ed me to sell his house తనయింటిని అమ్మమని నాకు వుత్తరవు యిచ్చినాడు.
Survive (v.) : తెలుగు అర్థం/అర్ధాలు: (మరొకరి తరువాత) జీవించి ఉండు, కొంత కాలము నిలిచిఉండు, మరొకరి కంటే ఎక్కువ కాలం జీవించు
Safety (n) : తెలుగు అర్థం/అర్ధాలు: క్షేమము, నిర్భయము, నిరుపద్రవము. they lived in * వాండ్లు క్షేమముగా వుండినారు. వాండ్లు నిరుపద్రవముగా ఉండినారు.నిర్భయముగా వుండినారు. a place of * భద్ర స్థలము.
On Horse-back (adv) : తెలుగు అర్థం/అర్ధాలు: గుర్రముల మీద. he came * గుర్రము యెక్కి వచ్చినాడు.
Make (n) : తెలుగు అర్థం/అర్ధాలు: ఆకారము, స్వరూపము. his * resembles that of his brother వాడి అన్న వాడు వొకటే మచ్చుగా వున్నారు.
Hellebore (n) : తెలుగు అర్థం/అర్ధాలు: కటురోహిణి, ఔషధానికి వుపయోగమైన వొక పుష్పము, యిది చిత్తచాంచల్యమునకు తగిన ఔషధమని పూర్వము నమ్మినారు.
Pillar (n) : తెలుగు అర్థం/అర్ధాలు: స్తంభము, కంభము, గుంజ. he is a * of the state ఆ సంస్థానానికిఅతడు వొక నిర్వాహకుడు.
Popular Posts
-
Junkie (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: తాగుబోతు, మందుభాయి, మాదక ద్రవ్యాల బానిస
-
Stint (n) : తెలుగు అర్థం/అర్ధాలు: limit పొలిమేర, మట్టు. proportion ప్రమాణము, కొలత.
-
Eleventh hour (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: అంతిమఘడియ, ఆఖరిక్షణం, తుది సమయం
-
Preposterous (adj) : తెలుగు అర్థం/అర్ధాలు: విపరీతమైన, అసంగతమైన, అకటవికటమైన, పిచ్చి.
-
Negativity (n.) : తెలుగు అర్థం/అర్ధాలు: రుణాత్మకత, వ్యతిరేకత