A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Recently Updated

Yesterday (n) : తెలుగు అర్థం/అర్ధాలు: and adv. the day last past నిన్న, నిన్నటి దినము. the man who was here * నిన్న యిక్కడికి వచ్చిన మనిషి. he came * నిన్న వచ్చినాడు. the day before * మొన్న. the day before that అటు మొన్న యిక్కడికి వచ్చిన వాడు. he is but a man of * వా డేమి నిన్నటివాడు. Note that what we call Sunday night the Telugus usually call Monday night and so on, according to the Hebrew and Musulman method. Yesternight, n. s. the last night నిన్న రాత్రి.
Yank (v.) : తెలుగు అర్థం/అర్ధాలు: బలవంతంగా గుంజు, బలవంతంగా గుద్దు, హఠా త్తుగా లాక్కొనిపోవు
Yankee (n) : తెలుగు అర్థం/అర్ధాలు: అమెరికా దేశస్థుడు
Yoke (n) : తెలుగు అర్థం/అర్ధాలు: an instrument to connect oxen for work నొగ. bondage దాసత్వము. a pair, a couple of oxen ఒక మడక యెద్దులు. the centre pin of the * తమిరె. the * carried on the shoulder for water or weights కావడి. one end of such a * కావడి కొమ్మ. he brought them under the * వాండ్లను గెలిచినాడు. the marriage * వివాహ ధర్మము. he who will not submit to the marriage * వివాహ ధర్మమునకు లోబడనివాడు, వివాహము వొల్లనివాడు. my * is easy and my burden is light నా కాడి సులువుగానున్ను నా బరువు తేలికగానున్ను వున్నది.